ముగించు

జిల్లా గురించి

నిజామాబాద్ – తెలంగాణ రాష్ట్రంలోని ఒక ప్రముఖ జిల్లా మరియు హైదారాబాద్ వాయువ్య దిశ నుండి సుమారు 175 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ జిల్లా 18వ శతాబ్దంలో డెక్కన్ ప్రాంతాన్ని పరిపాలించిన నిజాం రాజైన హైదారాబాద్ అసఫ్ జాహి-VI గారి పేరు నుండి నిజామాబాద్ (నిజాం-ఏ-అబాది) అనే పేరు వచ్సినది. మొట్టమొదటగా ఈ ప్రాంతాన్ని 5వ శతాబ్దంలో పాలించిన ఇంద్రదత్త అనే రాజు గారి పేరు వచ్చేలా ఇందూరుగా పిలవబడి యుండెను. 1876 వ సంవత్సరంలో సర్ సాలార్ జంగ్-I గారు ప్రధానమంత్రిగా ఉన కాలమునందు నిజాం రాజ్యమును పునర్వ్యవస్తీకరించి ఇందూరును జిల్లాగా మార్చియుండిరి.

మరింత చదువు

త్వరిత వీక్షణ

  • భూమి విస్తరణ:: 4288 చదరపు కిలోమీటర్లు.
  • జనాభా: 1571022
  • గ్రామాలు: 452
  • భాషా: తెలుగు
  • పురుషులు: 768477
  • మహిళలు: 802545
Rajeevgandhi Hanumanthu IAS
శ్రీ.రాజీవ్‌గాంధీ హనుమంతు, ఐఏఎస్ కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్